Hei! It’s Kamalamma.com Again!

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

హి..హి..హీ…హ..హ..హా!

సుబ్బు:ఏటే సంచి మా బలంగుంది! మీ అమ్మగోరింటినించి ఏటి కొట్టుకొస్తున్నావేటి?
ఈరి: ఆ…ఏటినేదు. మా అమ్మగొరిదో సెప్పు అయ్యగోరిదో సెప్పూనూ!
సుబ్బు: ఏటే ఎర్రిమొగమా! అమ్మగోరిదోటి, అయ్యగోరిదోటినా? ఏటి సేసుకుందుకూ?
ఈరి: 🙂 🙂 మిగిలిన ఆ రెండు సెప్పులూ ఏటిసేసుకుంటదీ…అమ్మగోరూ? నా..కే పడేస్తది …ఏటనుకున్నావ్!నాకోటీ..మా మావకోటీనూ…బా..టా సెప్పులు!
సుబ్బు:!!!!!!!!!ఆ !!!!!!

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Posted in Uncategorized | 1 వ్యాఖ్య